నువ్వు కలలో వస్తానంటే
నేను నిదరోయి wait చేస్తా.
నువ్వు నిదరయ్యి వస్తానంటే
నేను పడుకుని ఎదురు చూస్తా.
నువ్వు చీకటి అయ్యి వస్తానంటే
నేను రాత్రినయ్యి ఎదురు చూస్తా.
నువ్వు నీటి అలనై వస్తానంటే
నేను నది ఒడ్డునయ్యి ఎదురు చూస్తా.
నువ్వు వేగు చుక్కై వస్తానంటే
నేను ఆరం జ్యోతినయ్యి ఎదురు చూస్తా.
నువ్వు exact గా ఎప్పుడు వస్తావో చెప్పు
అప్పటి వరకు గడియారాన్ని చూస్తూ ఉండిపోతా.
నీ రాక కోసం ఎదురు చూసే...
ఆశావాది...!!!
అవును నేను ఆశావాదినే!
నువ్వు ఎదురుగా ఎప్పటికి రాక పోతే, నిరాశ పడకుండా
కనీసం కలలోనైనా నిన్ను చూడాలి అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
నీకోసం తిరిగి తిరిగి అలసి పోయి.. కనీసం నిదరైన రాకపోవడంతో
ఆ నిదరే నువ్వు అనుకుని అందులో నిన్నువెతకాలి అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
ఆకాశం లో చూస్తూ ఆ చుక్కల్లో నువ్వు ఒక చుక్కవైతే (వేగుచుక్క)
నేను మరొక చుక్క (ఆరంజ్యోతి) అయ్యి నిన్ను కలవాలి అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
అవును నేను ఆశావాదినే!
నువ్వు ఎదురుగా ఎప్పటికి రాక పోతే, నిరాశ పడకుండా
కనీసం కలలోనైనా నిన్ను చూడాలి అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
నీకోసం తిరిగి తిరిగి అలసి పోయి.. కనీసం నిదరైన రాకపోవడంతో
ఆ నిదరే నువ్వు అనుకుని అందులో నిన్నువెతకాలి అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
ఆకాశం లో చూస్తూ ఆ చుక్కల్లో నువ్వు ఒక చుక్కవైతే (వేగుచుక్క)
నేను మరొక చుక్క (ఆరంజ్యోతి) అయ్యి నిన్ను కలవాలి అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
చివరికి ఏదో ఒక రోజున నేను ఈ మట్టిలో కలవక తప్పదు అప్పుడు కూడా
నువ్వు చిరు గాలిలా రాక పోతావా,
ఈ దుమ్ము,దూళి లో కలిసిన నన్ను ఎగుర వేసుకుని పోవా అని,
ఆశ పడటం ఆశావాదం అయితే, నేను ఆశావాదినే!
చివరి వరకు నీ గురుంచి ఎదురు చూసే నీ Soul-mate.
I am dedicating this to all people who are searching for their soul-mate.
And I wish you all the best to the searching souls for their soul-mate.
Thank you.
8 comments:
Its just awesome!!!
But just wanna ask if its a copied version :-P or self talent .
I swear to god ..100% own thought ra..ThanQ
super undhi ra, good work..
Nenochesaa :D babai asalu nuvvu eedo vegisenagapappuvanukunnanu kaani nuvvu veguchukkavee babai. Vegu Chukkavee.... Ilanti kavithalu marennoo rayalani krukuntuu.... ilantivi ante as it is gaa ilantivi ani kaadu neeku edi nachite adi.... bread butter jam alantivannamaata...I know you will write because basically you are a poet. great poet. :P
Thank you Anil(chinnu) :)
Thanks ra Viswanadh..Yeah sure ra..will try my level best to put one more..:)
chaala bagundhi
Superb ....murthy...
Thank you all :)
Post a Comment