To my friend&Senior who got married on 26thNov2011.
మొన్న స్నేహం అనే బంధంతో మొలక ఎత్తి ,
నిన్న ప్రేమ అనే చిగురు వెసుకుని ,
నేడు
పెళ్ళి అనే చెట్టుగా మారిన మీ దాంపత్య జీవితం ,
నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో,
అష్ట ఐశ్వర్యాలతో తుల తూగాలి అని,
దేవున్ని కోరుతూ .......
మీకు
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను .
ఇట్లు
మూర్తి కావలి.
No comments:
Post a Comment